VIDEO: మానవత్వం చాటుకున్న హోంమంత్రి

VIDEO: మానవత్వం చాటుకున్న హోంమంత్రి

AKP: ఎలమంచిలి మండలం కొక్కరాపల్లి హైవేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పాయకరావుపేట వెళుతున్న హోంమంత్రి కారు దిగి క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి మంచినీళ్లు తాగించి సపర్యలు చేశారు. వారిని వెంటనే తన కాన్వాయిని ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె కూడా ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు.