నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో నా సొంత స్థలం కూడా పోయింది: మంత్రి నారాయణ
★ కాకాణి నాపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే సోమిరెడ్డి
★ నెల్లూరు ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
★ కందుకూరులో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ బాలసుబ్రమణ్యం