డిసెంబరు 8న సీఎం రాక..?

NLG: జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 8న రానున్నారు. ఎస్ఎల్ బీసీ ప్రాంతంలో రూ.142 కోట్లతో నిర్మాణం చేపట్టిన వైద్య కళాశాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీని కోసం సంబంధిత అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు వేగ వంతం చేయడంతోపాటు పరికరాల ఏర్పాట, సిబ్బంది మార్పులు ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు.