VIDEO: పురపాలికలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

VIDEO: పురపాలికలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

CTR: పుంగనూరు పురపాలిక పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. NSపేట రాంనగర్ కాలనీలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను కార్మికులు నిర్వహించారు. కాలువలు వద్ద పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. దోమల నివారణకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేశారు.