ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బండ్లగూడలో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ తీగలు తగిలి ఇద్దరు మృతి
★ ఈ నెల 22న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
★ గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ 
★ కూకట్ పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
★ రామంతాపూర్‌లో విద్యుత్ లైన్లు తొలగిస్తున్న అధికారులు