నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్

నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు సీజ్

GDWL: పట్టణ కేంద్రంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను శుక్రవారం ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు ముమ్మర తనిఖీలు చేసారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.