నల్లజర్ల ఫ్లై ఓవర్‌పై యాక్సిడెంట్
E.G: నల్లజర్లలో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. ఫ్లై ఓవర్‌పై వ్యాన్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు అవ్వగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే హైవే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.