ఫోన్ చాటింగ్ వద్దు.. చదివే ముద్దు..!

ఫోన్ చాటింగ్ వద్దు.. చదివే ముద్దు..!

SRD: ఫోన్ చాటింగ్, వీడియో గేమ్స్ వద్దు.. చదివే ముద్దు అని వ్యక్తిత్వ వికాస నిపుణులు, పాఠ్య పుస్తకాల రచయిత అవధాని అవుసలి భాను ప్రకాష్ అన్నారు. మంగళవారం ఖేడ్‌లోని హైస్కూల్లో విద్యార్థుల క్రమశిక్షణపై బోధించారు. తల్లిదండ్రులను గౌరవించి వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఇందులో ఇంఛార్జి HM రాజశేఖర్, చంద్రశేఖర్, పాండు ఉన్నారు.