రామిరెడ్డిపల్లెలో డెడ్‌బాడీ కలకలం

రామిరెడ్డిపల్లెలో డెడ్‌బాడీ కలకలం

TPT: చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె సమీపంలో టాక్సీ డ్రైవర్ శ్రీనివాసులు మృతదేహం కలకలం రేపింది. మార్చి 28న స్నేహితులతో మద్యం సేవించే సమయంలో జరిగిన గొడవలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై  పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.