అంగన్వాడీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: బండారు

అంగన్వాడీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: బండారు

కోనసీమ: అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ఇచ్చిన నియామక పత్రాలను ఇవాళ ఆయన కొత్తపేటలో అందజేశారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.