సీబీఎస్ఈ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల జోరు
MBNR: జడ్చర్ల శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. సిద్ధాంత్ అగర్వాల్ 97.4% మార్కులతో ఆల్ ఇండియా 12వ ర్యాంక్ సాధించగా, సుమ స్వరూప్ 96% మార్కులతో రాణించారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.