పాలకుర్తి మండలంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు
PDPL: పాలకుర్తి మండలంలో 16 గ్రామ పంచాయతీలోని వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం మండల వ్యాప్తంగా 156 వార్డులు ఉన్నాయి. 33 జనరల్, 31 జనరల్ మహిళ, 20 బీసీ జనరల్, 20 బీసీ మహిళ, 16 ఎస్సీ జనరల్, 17 ఎస్సీ మహిళ, 04 ఎస్టీ జనరల్, 15 ఎస్టీ మహిళ స్థానాలుగా నిర్ణయించారు. మొత్తం 64 జనరల్ వార్డు అభ్యర్థులకు, బీసీలకు 40, ఎస్సీలకు 33, కేటాయించారు