సింగరేణిలో లైవ్ సర్టిఫికెట్ క్యాంప్ ప్రారంభం

సింగరేణిలో లైవ్ సర్టిఫికెట్ క్యాంప్ ప్రారంభం

PDPL: సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంప్‌ను సీఎంపీఎఫ్ కమిషనర్ పచౌరీ, అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్ ప్రారంభించారు. ఈ క్యాంపు రెండు రోజుల పాటు జరుగుతుందని ఆర్జీ-1 జీఎం డి. లలిత్ కుమార్ తెలిపారు. పెన్షనర్లు పాల్గొని తమ లైవ్ సర్టిఫికెట్‌ను పూర్తి చేయించుకోవాలన్నారు.