కొలిమిగుండ్ల: భార్యపై భర్త దాడి.. కేసు నమోదు
NDL: కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బూసిపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి భార్య అన్నెం సుధారాణిపై ఆయన బంధువులు దాడి చేసినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్‌బాబు తెలిపారు. ఆళ్లగడ్డలో పుట్టింట్లో ఉంటున్న సుధారాణి గత నెల 28న కుమారుడిని చూడటానికి భర్త ఇంటికి వెళ్లగా ఈ దాడి జరిగింది. ఈ మేరకు ఆమె ఆదివారం ఫిర్యాదు చేసిందన్నారు.