కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రాజెక్ట్ SPOT
RR: హఫీజ్ పేట పరిధి కైదమ్మ కుంట చెరువు పునరుద్ధరణ ప్రాజెక్ట్ చివరి దశకు చేరింది. మురుగు నీరు, స్లడ్జ్, ఘన వ్యర్థాలు, నీటి మొక్కలు వంటి కాలుష్యంతో నిండిన ఈ చెరువును 8 నెలల కృషితో శుభ్రం చేసి మునుపటి రూపానికి తీసుకువచ్చామని, ప్రస్తుతం సరస్సు స్వచ్ఛమైన వర్షపు నీటితో నిండేందుకు సిద్ధంగా ఉందని, మొత్తం మురుగునీటిని GHMC STP UGD వ్యవస్థకు మళ్లించారు.