రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం శాంతినగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుడను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది.