రేపు PUలో క్యాంపస్ ప్లేస్‌మెంట్

రేపు PUలో క్యాంపస్ ప్లేస్‌మెంట్

MBNR: PUలో లాబోరేటరీస్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో రేపు క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ అధికారి డా.అర్జున్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రైనీ సూపర్వైజర్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, హెల్పర్, వివిధ పోస్టులకు SSC, INTER, ITI, B.Sc/M.Sc పూర్తి చేసిన వారు అర్హులని, ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు.