VIDEO: యాదాద్రికి పోటేత్తిని భక్తులు

VIDEO: యాదాద్రికి పోటేత్తిని భక్తులు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి భక్తుల సందడి నెలకొంది. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి, కొండపైన స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులతో సందడిగా మారింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.