కోడుమూరు మోడల్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

కోడుమూరు మోడల్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

KRNL: కోడుమూరు మోడల్ స్కూలులో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆశాజ్యోతి గురువారం తెలిపారు. ఈనెల 30లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీకి రూ.200, ఎస్సీ, ఎస్టీకి రూ.150 ఫీజు నిర్ణయించారు.