నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సబ్ స్టేషన్ పరిధిలోని పొట్టిపల్లిలో శనివారం ఉదయం 9:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసులు తెలిపారు. కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నందున సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విధ్యుత్ సిబ్బందికి సహకరించవలసిందిగా ఆయన కోరారు.