ఎల్‌వోసీ అందజేసిన రాజిరెడ్డి

ఎల్‌వోసీ అందజేసిన రాజిరెడ్డి

MDK: శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన గున్నాల రమ్యశ్రీకి మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్‌వోసీని నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రమ్యశ్రీ ఎల్‌వోసీ కోసం చింతల కర్ణాకర్ రెడ్డి సహాయంతో దరఖాస్తు చేశారు. పంపిణీ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, యువకులు పాల్గొన్నారు.