VIDEO: కాంటాలు పెట్టాలని రైతుల ఆందోళన

VIDEO: కాంటాలు పెట్టాలని రైతుల ఆందోళన

WGL: వర్ధన్నపేట మండలంలోని రాంధానండాలో 15 రోజుల క్రితం అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వ్యవసాయ శాఖ అధికారులు తూకం వేయించడానికి టోకెన్లు జారీ చేయలేదు. దీంతో అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఇవాళ ఆందోళనకు దిగారు.