భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 898.19 పాయింట్లు నష్టపోయి 75965.52 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 282.80 పాయింట్ల నష్టంతో 23584.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.32గా ఉంది.