ఎమ్మెల్యే పంచకర్లతో భేటీ అయిన ఎసీపీ

ఎమ్మెల్యే పంచకర్లతో భేటీ అయిన ఎసీపీ

VSP: పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీ తేజ్ శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పలు విషయాలపై చర్చించారు. నియోజవర్గ పర్యటనలో తన దృష్టికి వచ్చినటువంటి పలు శాంతి భద్రత సమస్యలును ఎమ్మెల్యే ఏసీపీకి వివరించారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో పెందుర్తి సీఐ సతీష్ ఉన్నారు.