మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీలో LG ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు మంత్రి లోకేష్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుమారుడు వినీల్ బాబు ఎయిర్ పోర్టుకి వెళ్లి మంత్రికి ఘన స్వాగతం పలికారు.