VTPS బూడిద లారీలను అడ్డుకున్న లారీ డ్రైవర్లు
NTR: విజయవాడ, ఛత్తీస్‌గఢ్ రహదారిపై VTPS బూడిద లారీలను స్థానిక లారీ డ్రైవర్లు, ఓనర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేవలం VTPS ఏడు గ్రామాలకి బూడిద లారీలు లోడింగ్ ఇస్తున్నారని, ఇది అన్యాయమని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లారీలకు కూడా VTPS బూడిద లోడింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.