జహీరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

SRD: జహీరాబాద్ నుండి పూణే వెళ్తున్న అనుమానస్పద వ్యక్తిని విచారించగా అతని వద్ద నుండి నిషేధిత డ్రగ్ అయినటువంటి 750 గ్రాముల ఆల్ఫాజోలం ప్యాకెట్లు, ఏడు లక్షల 50 వేల రూపాయలు, ఒక సాంసంగ్ మొబైల్, క్రెటా కార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కాశీనాథ్ యాదవ్ వెల్లడించారు.