VIDEO: భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

WNP: హనుమాన్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వీరంపేట ఆంజనేయ, భక్తాంజనేయ,మిట్ట ఆంజనేయ దేవాలయాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసి అనంతరం శోభయాత్రను ప్రారంభించారు.