బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించిన మాజీ మంత్రి
HNK:స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హాసన్ పర్తి మండలాల నూతన సర్పంచులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం హన్మకొండ నగరంలోని రామ్ నగర్ లో సర్పంచ్లను సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడినా ప్రజలు బీఆర్ఎస్‌కే మద్దతిచ్చారని ఆయన అన్నారు.