మిషన్ భగీరథ నీరు వృధా!

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని డా.అంబేద్కర్ చౌక్ సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద బుధవారం మిషన్ భగీరథ నీరు వృధాగా పోతుంది. నీటిపైపు దెబ్బతినడంతో వృధాగా పోతున్న నీరును గమనించిన స్థానికులు.. వేసవికాలంలోని నీటి కష్టాల సమయంలో నీరు వృధా కావడం బాధాకరమన్నారు. దీనిపై అధికారులు స్పదించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.