VIDEO: మరింత సంక్షేమానికి కాంగ్రెస్ ను గెలిపించండి: ఎమ్మెల్యే
WNP: ప్రజాపాలనలో అమలవుతున్న సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఓటర్లను కోరారు. కొత్తకోట మండలం కనిమేట్ట సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి పెంటన్నకు మద్దతుగా ఎమ్మెల్యే బుధవార ప్రచారంచేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు.