మెకం వేట.. నలుగురుపై కేసు నమోదు

MHBD: కొత్తగూడ మండలం దుర్గారం అమృతండాలో ఆదివారం అటవీ జంతువైన మెకం (కనుజు)ను వేటాడినట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మెకం మాంసం స్వాధీనం చేసుకుని, నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.