అట్రాసిటీ బాధితులకు అండగా సీవీఎంసీ
PPM: దళితులు, గిరిజనులకు సిటిజన్స్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (సీవీఎంసీ) అండగా ఉంటుందని, బాధితులకు భరోసా కల్పిస్తుందని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబు అన్నారు. ఇవాళ స్థానిక గిరిజన సామాజిక భవన్, జిల్లాలో డీ.బీ.ఎస్.యూ ఆధ్వర్యంలో సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.