VIDEO: ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరు కావు: MLA

VIDEO: ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరు కావు: MLA

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో MLA కడియం శ్రీహరి పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు కావని MLA అన్నారు. మత విశ్వాసాలను పెంచి పోషించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.