VIDEO: ఎండిపోయిన తుంగభద్ర నది
GDWL: వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతకు గొందిమల్ల, అలంపూర్ మధ్య తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. నీరు లేక నదిలో రాళ్లు, పిచ్చిమొక్కలు బయటపడుతున్నాయి. ప్రవాహం నిలిచిపోవడంతో కొందరు ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తరలిస్తూ.. ఉపాధి పొందుతున్నారు. నదిలో కనుచూపు మేర నీరు లేకపోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.