సముద్రంలో గల్లంతైన లోకేష్.. లభ్యం కాని ఆచూకీ

సముద్రంలో గల్లంతైన లోకేష్.. లభ్యం కాని ఆచూకీ

కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో గల్లంతైన అమలాపురంకి చెందిన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేష్ ఆచూకీ ఇంకా లభించలేదు. శుక్రవారం మధ్యాహ్నం నలుగురు స్నేహితులు సముద్రంలోకి స్నానానికి వెళ్లి లోకేష్ గల్లంతైన విషయం తెలిసిందే. అధికారుల పర్యవేక్షణలో మెరైన్ పోలీసులు లోకేష్ ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు.