టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం పరిధిలోని గోరంట్లపల్లి గ్రామానికి చెందిన 153టీడీపి కుటుంబాలు నేడు పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు.