21న బోధన్‌లో యోగా దినోత్సవం

NZB: బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి జ్ఞాన యోగ కేంద్రం ఆధ్వర్యంలో 600 మందితో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకురాలు ముమ్మలనేని మాధవి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బోధన్ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.