జిల్లా కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్

జిల్లా కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్

NRML: గురువారం భైంసా సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పుష్పగుచ్చాన్ని అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఇరువురు జిల్లా స్థితిగతులపై చర్చించారు.