పులివెందుల ZPTC విజేతకు ధ్రువపత్రం అందజేత

పులివెందుల ZPTC విజేతకు ధ్రువపత్రం అందజేత

KDP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో విజయం సాధించిన TDP అభ్యర్థి మా రెడ్డి లతా రెడ్డికి ఎన్నికల అధికారులు అధికారిక ధ్రువపత్రాన్ని అందజేశారు. విజయం సాధించిన లతా రెడ్డి ఆపార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు పులివెందుల ప్రజల ఆశయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మంత్రి సవిత, ఏమ్మెల్యే ఆది నారాయణరెడ్డి పాల్గొన్నారు.