'నేటి నుండి ఇందన పోదుపు వారోత్సవాలు'
VZM: ఈనెల 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ ఆదేశించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు.