జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం

జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం

GNTR: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నగరంలో ఇవాళ ఆచార్య ఎన్‌జీ రంగా 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.