సంతానలేమిపై అవగాహన

సంతానలేమిపై అవగాహన

HYD: ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ సంస్థ ఒయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను 'మదర్స్ మంత్'గా ప్రకటిస్తూ సంతానలేమిపై అవగాహన పెంచేందుకు ‘ఒయాసిస్ జనని యాత్ర'ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 30 రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని 30 పట్టణాల్లో ఉచిత మొబైల్ ఫెర్టిలిటీ క్యాంప్‌లు నిర్వహించనున్నారు. ఇందులో ఉచిత పరీక్షలు, ఫెర్టిలిటీపై ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయని తెలిపారు.