ఈ నెల 30లోగా ఇంటర్లో చేరండి !

ఈ నెల 30లోగా ఇంటర్లో చేరండి !

AKP: ఈ నెల 30లోగా ఇంటర్లో చేరాలని అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సుజాత గురువారం తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ సీట్లు కొన్ని మాత్రమే ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల నుంచి మొత్తం 1,500 మంది విద్యార్థులు 21న విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు.