విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లాలో ముగిసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిరసన ర్యాలీలు
➦ రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
➦ 2023-24 సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన హెూంగార్డ్స్ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేసిన SP దామోదర్
➦ భోగాపురంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన MLA లోకం మాధవి