అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

NTR: కార్తీక మాసం చివరి ఆదివారం కావటంతో ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు క్యూలైన్ లోనే కిక్కేసి పోయారు. అమ్మవారిని దర్శించుకోవటానికి 30 నిమిషాలు సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నారు.