VIDEO: కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రంలో పవన్
CTR: పలమనేరు పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా అధికారులు ఏనుగుల చేత కవాతు నిర్వహించారు. ఐదు ఏనుగులు వరుస క్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ దృశ్యాలను పవన్ తన ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, DFO ఆధికారి ఉన్నారు.