VIDEO: నగరంలో ఏటీఎం మోసాలు వెలుగు..!

VIDEO: నగరంలో ఏటీఎం మోసాలు వెలుగు..!

వరంగల్ నగరంలో ఏటీఎంలలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. క్యాష్ డిస్పెన్సర్లలో ప్లేట్లు అమర్చి నగదు బయటకు రాకుండా చేసి, కస్టమర్లు వెళ్లిన తరువాత ఆ డబ్బును ముఠా సభ్యులు దొంగిలిస్తున్నారు. గత 10 రోజుల్లో 6 ఏటీఎంలలో 23 సార్లు ఈమోసాలు జరిగి రూ. 4 లక్షలకు పైగా నగదు అపహరించారు. శనివారం బాధితుల ఫిర్యాదులతో బ్యాంకు మేనేజర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.