ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే: RS ప్రవీణ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే: RS ప్రవీణ్ కుమార్

TG: ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే అని BRS నేత RS ప్రవీణ్ కుమార్ తెలిపారు. 'చట్టప్రకారం దేశభద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ చట్టబద్ధమే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఇంటలిజెన్స్ చీఫ్‌కు ఏ CM కూడా చెప్పరు. ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది.. రేవంత్ ఆడిస్తున్న డైవర్షన్ డ్రామా' అని అన్నారు.