VIDEO: గ్యాస్ కొరత లేదు.. కంగారు పడకండి: కలెక్టర్
GDWL: అయిజ మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా స్థానిక గ్యాస్ ఏజెన్సీని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్యాస్ బుకింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బుకింగ్ చేసుకున్న నాలుగు రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరుతుందని, వినియోగదారులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.